పోల్ వాల్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోల్ వాల్ట్ (Pole Vault) ఒక విధమైన క్రీడ. ఇది ఒలింపిక్ క్రీడలలో అథ్లెటిక్స్ విభాగంలోనిది. ఈ క్రీడలో ఒక వ్యక్తి ఒక పొడవైన కర్ర (పోల్) ను ఉపయోగించి వీలైనంత ఎక్కువ ఎత్తున పెట్టబడిన అడ్డు కర్ర మీదనుండి అవతలి వైపుకు గెంతాలి. ఈ కర్ర బాగా వంచగలిగి యుండి విరగకుండా ఉండాలి. సాధారణంగా ఇది పైబర్ గ్లాస్ లేదా కార్బన్ పైబర్ తో చేయబడి ఉంటుంది. ఇవి ప్రాచీన గ్రీసు దేశంలో ఆడబడేది. ఇది ఒలింపిక్ క్రీడలలో 1896 నుండి ఒక పురుషుల విభాగంగా ఉంది. 2000 సంవత్సరం నుండి స్త్రీలకు కూడా ప్రవేశపెట్టబడింది.


6 మీటర్ల క్లబ్[మార్చు]

దస్త్రం:Serhij Bubka.jpg
ఉక్రైన్ లో సెర్గీ బుబ్కా విగ్రహం.

ప్రసిద్ధిచెందిన "6 మీటర్ల క్లబ్", ప్రపంచంలో ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకినవారి సమూహం. (converts to 19' 8¼"[1]). మొదటిసారిగా 1985 సంవత్సరంలో సెర్గీ బుబ్కా పోల్ వాల్ట్ లో ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు దూకాడు. ఇతడే ప్రస్తుత ప్రపంచ రికార్డు నిలబెట్టుకున్న ఘటికుడు. అయితే ప్రస్తుత ప్రపంచ రికార్డు ఎత్తు మాత్రం 6.14 మీటర్లు.

ఈ రికార్డు సాధించిన వారందరు పురుషులే. ఒకే మహిళ 2005లో 5 మీటర్లు కంటే ఎక్కువ ఎత్తును దూకి ప్రపంచ రికార్డు స్థాపించిన యెలెనా ఇసింబయేవా.


క్రీడాకారుని పేరు దేశం బయట లోపల సంవత్సరం
దాటినది
6 మీటర్లు
Sergey Bubka  Soviet Union /  Ukraine 6.14 m 6.15 m 1985
Maksim Tarasov  Russia 6.05 m 6.00 m 1997
Dmitri Markov  ఆస్ట్రేలియా 6.05 m [2] 1998
Brad Walker  United States 6.04 m [3] 2006
Okkert Brits దక్షిణ ఆఫ్రికా 6.03 m [4] 1995
Jeff Hartwig  United States 6.03 m 6.02 m 1998
Igor Trandenkov  Russia 6.01 m 1996
Timothy Mack  United States 6.01 m 2004
Rodion Gataullin  Soviet Union /  Russia 6.00 m 6.02 m 1989
Yevgeniy Lukyanenko  Russia 6.01 m 2008
Tim Lobinger  జర్మనీ 6.00 m 1997
Toby Stevenson  United States 6.00 m 2004
Paul Burgess  ఆస్ట్రేలియా 6.00 m 2005
Steven Hooker  ఆస్ట్రేలియా 6.00 m 2008
Jean Galfione  France 6.00 m 1999
Danny Ecker  జర్మనీ 6.00 m 2001

మూలాలు[మార్చు]

  1. Calculator for official mark conversions in athletic events, hosted by USATF.org
  2. Current Commonwealth and Oceanic record
  3. Current North American record
  4. Current African record