Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,13,680 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
అలీఫ్ లైలా

అలీఫ్ లైలా, అనేక వందల సంవత్సరాలనుండి ఎందరో రచయితల ద్వారా వ్రాయబడిన కథల సమాహారము. దీనిని ప్రపంచంలోని పలు దేశాలలో, పలుభాషలలోకి తర్జుమా చేశారు. ఈ కథలకు మూలం ప్రాచీన అరేబియా, యెమన్, ప్రాచీన భారత ఉపఖండ చరిత్ర, ప్రాచీన పర్షియా, సస్సనిద్ ల కాలంలోని హజార్ అఫ్సానా, ఈజిప్టు, ఇరాక్, సిరియా మధ్య అరేబియా, ఖలీఫాల కాలంలో ఈ కథలు ప్రాచుర్యం పొందాయి. ఈ కథలన్నింటిలో సార్వత్రికంగా షెహ్ర్ యార్ (రాజు), తన భార్య షెహ్ర్ జాదీ (రాణి), వీరిద్దరూ ప్రతి కథలోనూ దర్శనమిస్తార. ఇందులో వెయ్యిన్నొక్క కథలున్నాయి. ప్రతి రాత్రీ ఓ కథ చెబితే వెయ్యిన్నొక్క రాత్రులు గడచి పోతాయి. ఈ అలీఫ్ లైలా కథలలో బాగా ప్రాచుర్యం పొందినవి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అలీబాబా నలభైదొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జూన్ 16:
ఈ వారపు బొమ్మ
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.